14 Sept 2012

S.V Quotes


Learn every thing that is good from others, but bring it in, and in your own way absorb it, don`t become others.
(ఇతరుల్లోని మంచినంతటినీ గ్రహించండి. మీదైన పద్ధతిలో దాన్ని మీలో లీనం చేసుకోండి. ఎవరినీ గుడ్డిగా అనుకరించకండి.)
Any thing that makes you weak physically, intellectually, and spiritually, reject it as poision.
(మీ శరీరాన్ని గాని, బుద్ధిని గాని, ఆధ్యాత్మికతను గానీ నిర్వీర్యం చేసే దేన్నయినా విషంలా తిరస్కరించండి.)
Let the `dead past bury it`s dead`, The infinite future is before you.
(గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టు గాక, అనంతమైన భవిష్యత్ మీ ముందుంది.)
-SWAMI VIVEKANANDA




Popular Posts

Wisdomrays