29 Sept 2011

spirit


* గాంధీజీ చిత్తరువును పాకిస్తానీ అబ్దుల్ రసేల్  రక్తంతో వేశారు. ఈయనకు మహాత్ముడంటే వల్లమాలిన అభిమానం. 
పాక్  అంతా ఆయనను   పెయింటర్ బాబు అని ముద్దుగా పిలుస్తారు.
* వన్డే క్రికెట్ ఆరంభ సంవత్సరం, క్రికెట్ మేస్ట్రో సచిన్ పుట్టిన ఏడాది ఒక్కటే.. దటీజ్ 1973.
-----------------------------------------------------------------------------------

విజయవాడ : గాయత్రి మాతగా  దర్శన మిచ్చిన అమ్మలగన్న అమ్మ
తిరుమల : బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభావంగా జరుగుతున్నాయి. శ్రీవారి కోరిక మేరకు బ్రహ్మ స్వయంగా నిర్వహించేవి కావడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలగా ప్రతీతి. ఏడాదికి ఓసారి జరిగే ఈ ఉత్సవాలను  తొమ్మిది రోజులపాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్వహిస్తారు.  చతుర్ముకుడే రధా రూపుడై  స్వామివారిని సేవించి ఉరేగిస్తాడు. 
____________________________________________________________
 * ఆరోగ్య పుస్తకాలు : మీ ఇంట్లో మీరే డాక్టర్ - సమరం
* మధుమేహం-మనదేహం : ఈనాడు  
____________________________________________________________

   
~  ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ 54 వేల ఓట్ల మెజార్టీతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కలకత్తా నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఇంత వరకు ప్రాతినిధ్యం వహించిన ఆమె సీఎం కావడంతో 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండి  మమతా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.
~ పాక్  లోని అత్త వారి ఇంట్లో ఉన్న సానియా మీర్జా. ఇటీవల మళ్లీ  మోకాలి గాయం తిరగ బెట్టడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయించే యోచనలో ఉన్నట్లు తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు.

28 Sept 2011

sambaram


ustava heala in vijayawada &Tirupati 




srivaaru along with sri devi & bhudevi
goddess durgamma
on indrakeelaadri IN vij, sarannavaratri celebrations started.
first day ammavaaru treated as
 bala tripura sundaree devi. 
at Seshachalam,Tirumala BRAHMOSTAVA 
arrangements are made extensively. 
ttd chairman baapi raaju told the same to the media.

27 Sept 2011

vandanam


 ఉక్కు పిడికిళ్ళు .. సలసల కాగే నెత్తుటి సెలయేళ్ళు ..

ఉత్తుంగ తరంగాలు .. ఒక్కటై ఉవ్వెత్తున ఎగసే
యువకిరణాలు ..

రేపటి భారతానికి నిలువెత్తు బావుటాలు.
======================================
~ ఒరిస్సా బాలాసోర్ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
~ ఏబీసీ కొత్త చైర్మన్ శ్యాం బాల్సార.
 అమెరికాయే హక్కని ఉగ్రవాద గ్రూపునకు ఊతమిచ్చింది -పాక్ హోంమంత్రి రహ్మాన్ మాలిక్ విమర్శ.
................................................................................................................................................
భారత్ వెలిగేదేలా?
*  ప్రపంచంలోనే అగ్ర అపర కుబేరులు బిల్ గేట్స్  ,  వారన్ బఫెట్ లు తమ సంపదలో దాదాపు 70 శాతం వరకు విశ్వ జనుల సంక్షేమానికి వితరణ ఇచ్చారు. ఆ స్పూర్తి మన దేశ సంపన్నులెందరిలో ఉంది? ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిలా తమ ఉద్యోగులను యజమానుల్ని చేసిన వారు, సమాజం కోసం పాటు పడిన వాళ్ళు ఒకరో ఇద్దరో! 
భారత తొలి  ప్రధాని పండిట్ నెహ్రూ ఆశించిన సోషలిస్టిక్ డెమోక్రసీ వేళ్ళూనుకోవాలంటే ..
* ప్రజా సేవే రాజకీయాల పరమావధి కావాలి.
* ప్రజాప్రతినిధులు నిరాడంబర జీవితాన్ని గడపాలి.
* 100% ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.  
* సంపన్నులు పేదల బాగు కోరాలి.
____________________________________________________________



 భాగ్య నగరంలో తలసరి విద్యుత్ వినియోగమెంతో తెలుసా? 
1057 కేయూహెచ్   
* ఒక గంట విద్యుత్ సరఫరా కోత ద్వారా ఆదా అయ్యేది-
200మెగావాట్లు    




26 Sept 2011

save yuva


 ఆలోచన+ఆచరణ = విజయం
ఎవరైనా   ఎప్పుడయినా  ఏదయినా ఆలోచిస్తే వెంటనే ఆచరణకు నడుం కడితేనే ఫలితం దక్కుతుంది.
.............................................................................................................................................
బఫ్ఫెట్ రూల్ : సంపన్నులు మరింత అధికంగా పన్నులు చెల్లిస్తే దేశానికి మంచిదని ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో మూడో వారయిన  వారన్ బఫ్ఫెట్ సూచించారు. గత ఏడాది ఆయన 7  బిలియన్ డాలర్ల పన్నును చెల్లించారు. ముగ్ధు డయిన అమెరికా  అధ్యక్షుడు ఒబామా  బఫ్ఫెట్ రూల్ను ప్రతిపాదించారు. ఆదాయం ఏడాదికి మిలియన్ డాలర్లు మించినవారు అధీకశాతం పన్నును కట్టాలన్న ఆయన ప్రతిపాదనకు సర్వే పోల్స్లో మన్నన లభిస్తోంది. మరో వైపు ఒబామాను క్లాస్ వార్
 సెట్టరుగా విమర్శకులు పేర్కొంటుంటే
తనను తను మిడిల్ క్లాస్ యోధుడిగా ఆయన 
అభివర్ని0చుకుంటున్నారు.    
.............................................................................................................................................
విశాఖలో కాంగ్రెస్ గర్జన : సీయం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సా, మెగా స్టార్ చిరు, పురందరేశ్వరి తదితర రాష్ట్ర నేతలు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన సదస్సులో మాట్లాడారు.
కిరణ్: కాంగ్రెస్లో చిరంజీవి హిట్ అవుతారు.
బొత్సా : చిరు పార్టీకి అదనపు బలం.
పురందరేశ్వరి:రాష్ట్రంలో సంక్షేమ పధకాలన్నీ అమలౌతున్నాయి. 
చిరు:  చంద్రబాబుది రెండు కళ్ళు  సిద్ధా0తం అయితే బీజేపీది రెండు కాళ్ళ  బాట.
--------------------------------------------------------------------------------------------------------------
ఏపీ కొత్త పధకాలు
* కిలో బియ్యం 1 .రూపాయి
* రైతు శ్రేయస్సు
* స్త్రీనిధీ బ్యాంకులు 
* యువకిరణాలు  
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ప్రస్తుత ప్రణాలికా సంఘం అధ్యక్షుడు పీయం మన్మోహన్, ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ <<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<

25 Sept 2011

all safe

అమెరికాకు భయమెందుకు?

u.a.r.s. ఉపగ్రహం కెనడా తీరం(పస్పిక్ మహాసముద్రం)లో కూలిపోవడంతో అంతా ఊపిరి  పీల్చుకున్నారు. 
1979 లో స్కయిలాబ్ ఉపగ్రహం కూడా భారత్  సహా ఆసియా 
దేశాలను ఇలాగే వణికించింది. అప్పుడు హిందూ మహా సముద్రంలో ఆ ఉపగ్రహం కూలింది. ప్రపంచం బాగు కోసమే ఉన్నానంటున్న 
 అమెరికానిజాలు  మాత్రం ఎందుకు చెప్పదూ? ఇప్పుడు కూడా  కెనడాతీరంలో
 పడిన  ఉపగ్రహం  వివరాల వెల్లడిలో నాన్చివేతనే అనుసరిస్తోంది.  
ఉగ్రవాది ఒసామా కథను ముగించాకా కూడా అమెరికాది ఇదే తీరు.  యావత్ జనావళి ఎదురు చూసిన ఆ ఆపరేషన్ వివరాల్ని ఆ దేశం ఎందుకు వెల్లడించ లేదో ఇప్పటికి అంతుబట్టదు. లాడెన్ శవాన్ని ఖననం చేస్తే ఆ ప్రా0తం సందర్శన స్తలమౌతుందని  అరేబియాలో జారవిడిచింది.  ఆ దృశ్యాలను ఆపరేషన్ లో పాల్గొన్న వారు తప్పా మరే మానవుడు చూసి ఎరగడు. 
ప్రస్తుతం లిబియా పోరులో ఆపన్న హస్తం ఇస్తోంది, అపట్లో ఇరాక్ ఫై యుద్ధం, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఫై బాంబుల మోతలకు  (రకరకాల కారణాలు ప్రకటించి యుద్దాలు)తెగబడింది. వాస్తవాలు చెప్పడానికి మాత్రం అగ్ర రాజ్యానికి బెరుకేందుకో?   ఇరాన్, ఉత్తర కొరియాల ఫై నా
 ప్రపంచ పోలిస్ కు ఇంకా గుర్రే. ఈ ఏక ధ్రువ ప్రపంచములో అమెరికా మారితే మానవాళికంతటికీ మహోదయమే!  
_____________________________________________________________
మంచి పుస్తకాలు: *చివరకు మిగిలేది?-బుచ్చిబాబు    *అసమర్ధుని  జీవయాత్ర-గోపీచంద్  
_____________________________________________________________

^ నేపాల్లో విమానం కూలిన దుర్ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మౌంట్ ఎవరెస్ట్ను తిలకించి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదం లో  అసువులు బాసిన వారిలో 10  మంది భారతీయులు.
^ పాకిస్తాన్ మాజీ పేసర్ అక్తర్ తన ఆత్మాకథ లో పేర్కొన్న అంశాలకు సంబందించి సచిన్ ద్రావిడ్ లకు  క్షమాపణలు చెప్పాలని బీసీసీఐ డిమాండ్ చేసింది.  
^ సైనా జోరుకు బ్రేకులు: జపాన్ ఓపెన్ సెమీస్ లో ఓటమితో ఇంటిముఖం పట్టింది.
^ వన్న్డే లు ఆకర్షణీయంగా ఉండేందుకు నాల్గు ఇన్నింగ్స్ ఉంటె బాగుంటుందన్న సచిన్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఇప్పటికె  ఆస్ట్రేలియాలోని దేశవాళి క్రికెట్ లో ఈ ఫార్మాట్ సక్సెస్స్ అయింది.  
____________________________________________________________
* జ్ఞాన సముపార్జనకు ప్రశాంత మైన మనస్సు   ప్రధానం-స్వామి వివేకానంద  
* మీశక్తిని వ్యర్ద్ధమైన   మాటల్లో వృదా చేయక, మౌనంగా ధ్యానం చేయండి. మన:శక్తిని  సమీకరించి 
  ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా అవతరించండి-స్వామి వివేకానంద   
 _________________________________________

24 Sept 2011

పేద భారతం

భారత్ లో అంతా కాకి లెక్కల తంతే! రోజుకూ 32 రూపాయల ఆదాయం వుంటే పేదలు కాదట.  suresh tendulkar commitee 2004-2005 కు నివేదిక  ఇస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికా సంఘం ఈ అసంబద్ద లేక్కలుకు తేరా  తీసింది.  వార్షిక  ఆదాయం రూ. 3750 దాటితే వారికిక ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  లబ్ది  చేకూరదట. దేశంలో పేదలు కేవలం 27 శాతమే అని బొంకుతుండడం విడ్డూరమే. సాక్షాత్తు యూ.ఎన్.డి.పి భారత్లో సగం మంది పేదలేనని పేర్కొన్నా
~నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు ~ చందంగా వుంది ప్రణాళిక సంఘం తీరు. కుటుంబంలో ఒక్కోక్కరి ఖర్చు గ్రామాల్లో రూ.15, పట్టణాలు, నగరాల్లో రూ.25 సరిపోతుందనేది ఘనత వహించిన ప్రణాళి కల సంఘం సుప్రీం కోర్ట్కు  అందచేసిన నివేదికా సారాంశం. ఆహార ద్రవ్యోల్బణం దాదాపు రెండు అంకెలకు చేరుకుంది.
Very s(b)ad.
________________________________________________________________

Badminton : World fourth ranker Siena nehwal enter in to japan open semi finals

23 Sept 2011

vijeta



Mansoor ali khan pataudi young ever captain of Indian team. He started his career at the age of 19, after one year he took the skippers charge. Out of his 46 tests representation, he leads the team 40 times. Indian team won the test series out of the country first time in his captaincy. He got arjuna, padmasri awards. He retired in 1975 when that time one day international first world cup begins.
He survived with  wife sharmila tagore (veteran bollywood actress), son syfe alikhan (bollywood hero),  dauhters soha,shaba alikhan (bollywood heroine, fashion designer).


World cup winners


Year-country
1975-westindies                                                                        
1979-westindies
1983-india
1987-australia
1992-pakistan
1995-srilanka                              
1999-australia
2003-australia
2007-australia
2011-india
                    
After 28 years India retains icc world cup (20011).
Skipper dhoni who leads the team for memorable 
victory. Young sters countributes their tremendous 
performance and lifts the cup and send it to master 
blaster cricket god sachin. 1983 India considered as a 
under dog. But that prudential cup India beats the great 
westindies with captaincy of dare davil kapildev.

22 Sept 2011

yuva dookudu


mahesh dookudu  23  సెప్టెంబర్ శుక్రవారం విడుదల   


stylish super star
mahesh dookudu  23  సెప్టెంబర్ శుక్రవారం విడుదల   
_______________________ 
<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>><<<<<<
భయమంటే తెలియని బ్లడ్ రా నాది  - mahesh డైలాగ్   
<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>><<<<<<
ఎప్పుడెప్పుడా అని  ఎదురు చూస్తున్నతెలుగు సినీ అభిమానుల  ముందుకు mahesh దూకుడుగా వస్తున్నాడు. హీరోగా తెరంగేట్రం చేసి దాదాపు 15 ఏళ్ళు పూర్తీ చేసుకున్న ఈ ప్రిన్స్ చిత్రాలు ఇవే.
_____________________________________________________________________________
*రాజకుమారుడు * వంశీ * మురారి * యువరాజు  * టక్కరి దొంగ * బాబి * నిజం * నాని * ఒక్కడు

* అర్జున్ * అతడు * పోకిరి * సైనికుడు *  ఖలేజా * dookudu   
_____________________________________________________________
సూపర్ హిట్స్  -  *రాజకుమారుడు * మురారి *  ఒక్కడు  * అతడు * పోకిరి * దూకుడు... 
_____________________________________________________________
 
*All knowledge depends upon the calmness of mind
(swami vivekananda)
*Do not spend your energy in talking but meditate in silence. Accumulate power in silence and become a dynamo of spirituality
(swami vivekananda)

21 Sept 2011

yuvottama

royalloyal007.blogspot.in/2012/03/worlds-fastest-train-must-watch.html
తెలుగు భాషా పితామహ

గురజాడ అప్పారావు 150వ జయంతి  

తిండి కలిగితే కండ కలదో   కండ గలవాడే మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే దేశమే గతిన బాగు పడునో 
దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్

Two dates of birth (according to western calendar) have been calculated based on Gurajada's horoscope, viz., Nov.30, 1861 and Sept. 21, 1862. Apparently, his descendants prefer the second date. Gurajada was born at his maternal uncle's home in Rayavaram village near Yelamanchili Visakhapatnam district. His parents were Venkata Rama Dasu and Kausalyamma, from a Niyogi Telugu Brahmin family. He had a younger brother by name Syamala Rao. Gurazada's ancestors seem to have moved to Kalinga region from Gurazada village in Krishna district. (hence the family name?) Venkata Rama Dasu worked as a PeshkAr, Revenue Supervisor, and Khiledar in the Vizianagaram Samsthanam. He was well educated and had a good command in Sanskrit. He died in an accident while crossing a small river Utagedda near Vizianagaram.
Gurajada lived most of his life in and around Vizianagaram in what was then called as kalinga rajyam. He and his father before him were both employed by the princely state of Vizianagaram. Gurazada enjoyed a close relationship with the ruling family during his adult life.
Gurajada had his initial schooling (till age 10) in Cheepurupalli while his father was working there. His remaining schooling was done at Vizianagaram after his father died. During that time, he lived in relative poverty and maintained himself as a varalabbayi. He was generously taken care of by the then M.R. College Principal, C. Chandrasekhara Sastri who provided him free lodging and boarding. He completed his metriculation in 1882 and obtained F.A. in 1884. Soon after, he was employed as a teacher in M.R. High School in 1884 with a salary of Rs.25.
Literary career
In 1892, Gurajada's celebrated drama "Kanyasulkam" was staged for the first time. It became an instant hit. It was the first Telugu drama expressly written in spoken dialect. Prior to that, there were dramas that employed spoken dialect in a few parts of the drama. Vedam Venkata raya Sastri wrote a very popular drama "Prataparudreeyam," where he followed the Sanskrit example in allowing the so-called "lower" characters to use spoken dialect while the so-called "upper" characters used chaste literary dialect. Veeresalimgam Pantulu wrote some dramas, notably "Brahma vivahamu," with some spoken dialect content. This drama was written more as an accessory to his crusade against social evils than for literary enjoyment. The Kanyasulkam was the first to achieve both the aims. And an unparalleled achievement it was! The success of Kanyasulkam encouraged Gurajada to open up and seek out others with similar views. He came in contact with several contemporary luminaries. The rumbling sounds of movement to support spoken dialect as a platform for literary activity were gathering around that time. Gurajada's childhood friend and classmate in Chipurupalli, Gidugu Rammurty (1863–1940) was the leading light of this school of thought. The highly successful staging of Kanyasulkam gave this movement a big boost. It conclusively showed that works that have undisputed literary value and are very popular could be composed in spoken dialects. Even the opponents of the spoken dialect movement such as kaseebhatta brahmayya Sastri had to concede that the kanyASulkaM has a significant literary merit. The success made Gurajada a sort of celebrity. He was being sought after for literary events and for reviewing other literary works.
He also wrote the great Telugu patriotic song Desamunu Preminchumanna in 1910. The following lines appears in his poetry Desamunu Preminchumanna - Desamante matti kaadoyi, desamante manushuloyi meaning, A country is not made of land; a country is made of its people.

__________________________________________________________________________________

* బిలియర్డ్స్ యు.ఎస్. ఓపెన్లో విజయం కోసం ఉవిల్లూరుతున్న తెలుగు తేజం అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజేష్ .
* విజయవాడకు భూకంపం ముప్పు. 200 కిలోమీటరల పరిధిలో రిక్టర్ స్కేల్ ఫై  
4 - 5 పాయింట్ల తీవ్ర స్థాయి ప్రకంపనలు రాగల 15 ఏళ్ళలో సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

20 Sept 2011

yuva-chaduvu


* అక్కినేనికి 88 వ జన్మదిన శుభాకాంక్షలు.  
* యావత్ ప్రపంచానికి మైసూర్ పా స్వీట్ ను  అమూద్ సేమ్మల్ శ్రీ మహాదేవ అయ్యర్ ప్రసాదించి 
   నేటికి 87 ఏళ్ళు.
---------------------------------------------------------------------------
చదువు లేని వాడు వింత పశువు అని పెద్దలు అంటారు. నిజమే మరి. 
ఓ మంచి స్నేహితుడు లేని లోటును ఓ మంచి పుస్తకం తీరుస్తుంది- గాంధీజీ.
పంచితే తరిగేది డబ్బు పంచే కొద్దీ పెరిగేది జ్ఞానం 
ఆ జ్ఞానం పెరగాలంటే చదవడమే మార్గం. సో, అప్పుడప్పుడు  పుస్తకాలు చదివేద్దామా!  

ఇవే ఆ పుస్తకాలు..

పేరు - రచయిత 

మహాప్రస్థానం - శ్రీశ్రీ 
ఖడ్గసృష్టి     - శ్రీశ్రీ 
అనంతం - శ్రీశ్రీ 
కన్యాశుల్కం - గురజాడ
రాజశేఖర చరిత్ర - కందుకూరి
చివరకు మిగిలేది?-బుచ్చిబాబు 
చదువు - కొడవటిగంటి
వేయిపడగలు - విశ్వనాథ
విశ్వదర్శనం - నండూరి
మైదానం - చలం
మ్యూజింగ్స్ - చలం
దేవాలయం ఫై బూతుబొమ్మలెందుకు? - తాపీ 
అమ్మ - మాక్సిం గోర్కి 
ఓ యోగి ఆత్మకథ  - పరమహంస యోగానంద  
హంపి నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
ఓ దెయ్యం ఆత్మకథ - కేఎన్ వై పతంజలి 
అంతర్ముఖం - యండమూరి 
ఒకే ఒక్కడు - ఐ వెంకట్రావు 
లోపలి మనిషి - పి వి నరసింహారావు 
సత్యశోధన - గాంధీజీ  
(ఇంకా ఉన్నాయి)


గాంధీ అహింసాకా మహాన్  

youth-think


Akkineni nageswarao @ 88

He is older than telugu cinema (age),
And one and only vetaren star who lives in sound health after dismissal of mikkilineni radha Krishna murty.



సంపద కంటే జ్ఞానం గొప్పది.


No legacy is so rich as honesty

(నిజాయితీని మించిన సంపద లేదు)


భారతదేశంలో నేడున్న సవాళ్లు

By the money to the money for the money.., is this our democracy?

* అవినీతి పరంపర
* పేరుకుపోయిన నల్ల డబ్బు

* నాయకుల్లో కొరవడిన నిజాయితీ
* కుంచించుకు పోతున్న సమర్ధ నాయకుల సంఖ్య
* రాజకీయ రంగ ప్రవేశానికి మేధావులు దూరం

* యువతలో రాజకీయాలఫై పెరిగిపోతున్న యావగింపు

దేశ పురోగతికివే ప్రధాన ఆటంకాలు

Let us fight for our country





భగత్ సింగ్ వర్ధిల్లాలి

  

19 Sept 2011

maha yuva


అవినీతి అంతం యువతకే సాధ్య ం


మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి తోసుకు, 
పోదాం  పోదాం ఫై ఫైకి-శ్రీ శ్రీ  

Srirangam Srinivasarao (Telugu: శ్రీరంగం శ్రీనివాస రావు), often called Sri Sri (Telugu: శ్రీశ్రీ), was a popular modern Telugu poet and lyricist.[1] Sri Sri was given the title Mahakavi ("Great Poet").
Sri Sri was born into a traditional Telugu Brahmin family from Visakhapatnam on 30 April, 1910.
Sri Sri was the first true modern Telugu poet to write about contemporary issues that affected day-to-day life of a common man in a style and metre which were not used in classical Telugu poetry.
His book Maha Prasthanam (The Great Journey), an anthology of poems, is one of his major works. Other major works include Siprali and Khadga Srushti ("Creation of the Sword").
Sri Sri wrote songs for 42 Telugu films between 1952 and 1982. His songs "Padavoyi Bharatheeyuda" (Sing O' Indian) from Velugu Needalu (1961), "Telugu veera levara" (wake up!! O' Telugu warrior) from Alluri Seetha Rama Raju (which won the National Award for best lyric) and "Nenu saitham" from Rudraveena were quite popular. Some Telugu movies like Akali Rajyam ("Hungry Nation") have been produced based on his works.

మహాకవికి వందనం!!

18 Sept 2011

hallo



sachin అండ్ అన్నా ఇద్దరూ ఇద్దరే
మనది అదే బాట అవ్వాలి


  
Search Engine Submissions
If you wish get high ranking in Google. So you need to check our Link Building Service

17 Sept 2011

nestam


     
తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 29 న మొదలు


15 Sept 2011

hai yuva




తెలుగు చలన చిత్ర జన్మ దినోత్సవ శుభాకాంక్షలు
తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద  విడుదలై ఎనభై 
 ఏళ్ళు

ఆవేశం + ఆత్మవిశ్వాసం = యువత
అదే అందరి లెక్క!
ఓ ప్రాంతం ఓ రాష్ట్రము ఓ దేశం యావత్ ప్రపంచ వికాశం యువత భుజ స్కంధాల పైనే ఉంది. ఎవరు కాదనగలరు. 
చదువు సంధ్య ఆటాపాట ప్రేమ దోమ అన్నీ  టీనేజ్  లోనే కదూ! బిట్వీన్ పదమూడు  నుంచి పంతొమ్మిది. ఏ  వయస్సుకా ముచ్చట. చ్ఛీ రప్.

14 Sept 2011

yuvataram




యువత మేలుకో!
ఆగక అలుపెరుగక లక్ష్యం దిశగా సాగిపో-స్వామి వివేకానంద

Popular Posts

Wisdomrays