భారత్ లో అంతా కాకి లెక్కల తంతే! రోజుకూ 32 రూపాయల ఆదాయం వుంటే పేదలు కాదట.  suresh tendulkar commitee 2004-2005 కు నివేదిక  ఇస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికా సంఘం ఈ అసంబద్ద లేక్కలుకు తేరా  తీసింది.  వార్షిక  ఆదాయం రూ. 3750 దాటితే వారికిక ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  లబ్ది  చేకూరదట. దేశంలో పేదలు కేవలం 27 శాతమే అని బొంకుతుండడం విడ్డూరమే. సాక్షాత్తు యూ.ఎన్.డి.పి భారత్లో సగం మంది పేదలేనని పేర్కొన్నా~నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు ~ చందంగా వుంది ప్రణాళిక సంఘం తీరు. కుటుంబంలో ఒక్కోక్కరి ఖర్చు గ్రామాల్లో రూ.15, పట్టణాలు, నగరాల్లో రూ.25 సరిపోతుందనేది ఘనత వహించిన ప్రణాళి కల సంఘం సుప్రీం కోర్ట్కు అందచేసిన నివేదికా సారాంశం. ఆహార ద్రవ్యోల్బణం దాదాపు రెండు అంకెలకు చేరుకుంది.
Very s(b)ad.
________________________________________________________________
Badminton : World fourth ranker Siena   nehwal enter in to japan open semi finals 
No comments:
Post a Comment