* అక్కినేనికి 88 వ జన్మదిన శుభాకాంక్షలు.
* యావత్ ప్రపంచానికి మైసూర్ పా స్వీట్ ను అమూద్ సేమ్మల్ శ్రీ మహాదేవ అయ్యర్ ప్రసాదించి
నేటికి 87 ఏళ్ళు.
---------------------------------------------------------------------------
చదువు లేని వాడు వింత పశువు అని పెద్దలు అంటారు. నిజమే మరి.
ఓ మంచి స్నేహితుడు లేని లోటును ఓ మంచి పుస్తకం తీరుస్తుంది- గాంధీజీ.
పంచితే తరిగేది డబ్బు పంచే కొద్దీ పెరిగేది జ్ఞానం
ఆ జ్ఞానం పెరగాలంటే చదవడమే మార్గం. సో, అప్పుడప్పుడు పుస్తకాలు చదివేద్దామా!
ఇవే ఆ పుస్తకాలు..
పేరు - రచయిత
మహాప్రస్థానం - శ్రీశ్రీ
ఖడ్గసృష్టి - శ్రీశ్రీ
అనంతం - శ్రీశ్రీ
కన్యాశుల్కం - గురజాడ
రాజశేఖర చరిత్ర - కందుకూరి
చివరకు మిగిలేది?-బుచ్చిబాబు
చదువు - కొడవటిగంటి
వేయిపడగలు - విశ్వనాథ
విశ్వదర్శనం - నండూరి
మైదానం - చలం
మ్యూజింగ్స్ - చలం
దేవాలయం ఫై బూతుబొమ్మలెందుకు? - తాపీ
అమ్మ - మాక్సిం గోర్కి
ఓ యోగి ఆత్మకథ - పరమహంస యోగానంద
హంపి నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
ఓ దెయ్యం ఆత్మకథ - కేఎన్ వై పతంజలి
అంతర్ముఖం - యండమూరి
ఒకే ఒక్కడు - ఐ వెంకట్రావు
లోపలి మనిషి - పి వి నరసింహారావు
సత్యశోధన - గాంధీజీ
(ఇంకా ఉన్నాయి)
గాంధీ అహింసాకా మహాన్
No comments:
Post a Comment