ఉత్తుంగ తరంగాలు .. ఒక్కటై ఉవ్వెత్తున ఎగసే
యువకిరణాలు ..
రేపటి భారతానికి నిలువెత్తు బావుటాలు.
======================================
~ ఒరిస్సా బాలాసోర్ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
~ ఏబీసీ కొత్త చైర్మన్ శ్యాం బాల్సార.
~ అమెరికాయే హక్కని ఉగ్రవాద గ్రూపునకు ఊతమిచ్చింది -పాక్ హోంమంత్రి రహ్మాన్ మాలిక్ విమర్శ.
................................................................................................................................................
భారత్ వెలిగేదేలా?
* ప్రపంచంలోనే అగ్ర అపర కుబేరులు బిల్ గేట్స్ , వారన్ బఫెట్ లు తమ సంపదలో దాదాపు 70 శాతం వరకు విశ్వ జనుల సంక్షేమానికి వితరణ ఇచ్చారు. ఆ స్పూర్తి మన దేశ సంపన్నులెందరిలో ఉంది? ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిలా తమ ఉద్యోగులను యజమానుల్ని చేసిన వారు, సమాజం కోసం పాటు పడిన వాళ్ళు ఒకరో ఇద్దరో!
భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ ఆశించిన సోషలిస్టిక్ డెమోక్రసీ వేళ్ళూనుకోవాలంటే ..
* ప్రజా సేవే రాజకీయాల పరమావధి కావాలి.
* ప్రజాప్రతినిధులు నిరాడంబర జీవితాన్ని గడపాలి.
* 100% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
* సంపన్నులు పేదల బాగు కోరాలి.
____________________________________________________________
భాగ్య నగరంలో తలసరి విద్యుత్ వినియోగమెంతో తెలుసా?
1057 కేయూహెచ్
* ఒక గంట విద్యుత్ సరఫరా కోత ద్వారా ఆదా అయ్యేది-
200మెగావాట్లు
No comments:
Post a Comment