* వన్డే క్రికెట్ ఆరంభ సంవత్సరం, క్రికెట్ మేస్ట్రో సచిన్ పుట్టిన ఏడాది ఒక్కటే.. దటీజ్ 1973.
-----------------------------------------------------------------------------------
విజయవాడ : గాయత్రి మాతగా దర్శన మిచ్చిన అమ్మలగన్న అమ్మ
తిరుమల : బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభావంగా జరుగుతున్నాయి. శ్రీవారి కోరిక మేరకు బ్రహ్మ స్వయంగా నిర్వహించేవి కావడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలగా ప్రతీతి. ఏడాదికి ఓసారి జరిగే ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్వహిస్తారు. చతుర్ముకుడే రధా రూపుడై స్వామివారిని సేవించి ఉరేగిస్తాడు.
____________________________________________________________
* ఆరోగ్య పుస్తకాలు : మీ ఇంట్లో మీరే డాక్టర్ - సమరం
* మధుమేహం-మనదేహం : ఈనాడు
____________________________________________________________
~ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ 54 వేల ఓట్ల మెజార్టీతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కలకత్తా నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఇంత వరకు ప్రాతినిధ్యం వహించిన ఆమె సీఎం కావడంతో 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండి మమతా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.
~ పాక్ లోని అత్త వారి ఇంట్లో ఉన్న సానియా మీర్జా. ఇటీవల మళ్లీ మోకాలి గాయం తిరగ బెట్టడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయించే యోచనలో ఉన్నట్లు తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు.
No comments:
Post a Comment