26 Sept 2011

save yuva


 ఆలోచన+ఆచరణ = విజయం
ఎవరైనా   ఎప్పుడయినా  ఏదయినా ఆలోచిస్తే వెంటనే ఆచరణకు నడుం కడితేనే ఫలితం దక్కుతుంది.
.............................................................................................................................................
బఫ్ఫెట్ రూల్ : సంపన్నులు మరింత అధికంగా పన్నులు చెల్లిస్తే దేశానికి మంచిదని ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో మూడో వారయిన  వారన్ బఫ్ఫెట్ సూచించారు. గత ఏడాది ఆయన 7  బిలియన్ డాలర్ల పన్నును చెల్లించారు. ముగ్ధు డయిన అమెరికా  అధ్యక్షుడు ఒబామా  బఫ్ఫెట్ రూల్ను ప్రతిపాదించారు. ఆదాయం ఏడాదికి మిలియన్ డాలర్లు మించినవారు అధీకశాతం పన్నును కట్టాలన్న ఆయన ప్రతిపాదనకు సర్వే పోల్స్లో మన్నన లభిస్తోంది. మరో వైపు ఒబామాను క్లాస్ వార్
 సెట్టరుగా విమర్శకులు పేర్కొంటుంటే
తనను తను మిడిల్ క్లాస్ యోధుడిగా ఆయన 
అభివర్ని0చుకుంటున్నారు.    
.............................................................................................................................................
విశాఖలో కాంగ్రెస్ గర్జన : సీయం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సా, మెగా స్టార్ చిరు, పురందరేశ్వరి తదితర రాష్ట్ర నేతలు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన సదస్సులో మాట్లాడారు.
కిరణ్: కాంగ్రెస్లో చిరంజీవి హిట్ అవుతారు.
బొత్సా : చిరు పార్టీకి అదనపు బలం.
పురందరేశ్వరి:రాష్ట్రంలో సంక్షేమ పధకాలన్నీ అమలౌతున్నాయి. 
చిరు:  చంద్రబాబుది రెండు కళ్ళు  సిద్ధా0తం అయితే బీజేపీది రెండు కాళ్ళ  బాట.
--------------------------------------------------------------------------------------------------------------
ఏపీ కొత్త పధకాలు
* కిలో బియ్యం 1 .రూపాయి
* రైతు శ్రేయస్సు
* స్త్రీనిధీ బ్యాంకులు 
* యువకిరణాలు  
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ప్రస్తుత ప్రణాలికా సంఘం అధ్యక్షుడు పీయం మన్మోహన్, ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ <<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays