bakreed wishes
మతాలు వేరైనా మనుషుల0తా ఒక్కటే.వారి వారి విశ్వాసాల మేరకు దేవుణ్ని కొలవడ0 రివాజు.
అలాగే మన ముస్లి0 సోదరులు తమ జీవిత కాల0లో ఒక్కసారయినా మక్కాను స0దర్శి0చాలని
ఉవ్విళ్లురుతారు.ఈ పవిత్ర నగర0 జెడ్డాకు
73కిలో మీటర్ల దూర0లో ఉ0ది.ఈ మక్కా (హజ్)యాత్రకు
ప్రప0చ వ్యాప్త0గా గల 100కోట్ల ముస్లి0ల్లో ఏటా 20లక్షల పై చిలుకు మ0ది పాల్గొ0టు0టారు.
మక్కా వ్యాలీ సముద్రమట్టానికి 277మీటర్ల ఎత్తున ఉ0ది.చుట్టూ వ్యాపి0చి ఉన్న సిరత్
పర్వత శ్రేణులు 375ను0చి766మీటర్ల ఎత్తు0టాయి.జెడ్డా ను0చే కాక యెమన్ ద్వారాను మక్కాకు
యాత్రికులు చేరుకు0టు0టారు.
మక్కాకు బక్కా అనేది
చారిత్రకనామ0.మహ్మద్ ప్రవక్త జన్మ స్థల0.ఇక్కడే 570సి.ఇ.లో ఆయన
జన్మి0చారు.సాక్షాత్తు అల్లా ఆదేశానుసార0 *ది హౌస్ ఆఫ్ గాడ్*(కాబ)ను ఇబ్రహి0 నిర్మి0చాడు.
హజ్ యాత్రికులు మీనాలో బస చేస్తు0టారు.అక్కడే ఖుర్బాని విధుల్నినిర్వహిస్తారు.జుమారత్ లో సైతాన్ పై రాళ్లు విసురుతు0టారు.ప్రతిసారీ ఇక్కడ వ0దల మ0ది తొక్కిసలాటకి బలయ్యేవారు.
ఈసారి సౌదీ ప్రభుత్వ0 పటిష్ట చర్యలను తీసుకొవడ0తో ఈసారి ఇప్పటివరకు యాత్ర ప్రశా0త0గా జరుగుతో0ది.యాత్ర చివరగా మక్కాలోని కాబ వద్ద ప్రదక్షణలతో ముగుస్తు0ది.
మదీనా మక్కా తర్వాత రె0డో పుణ్య క్షేత్ర0.మహ్మద్ ప్రవక్త ఖననమైన స్థల0.
అ0తకుము0దు ఖలిఫాలు అబుబకర్,ఉమర్ లు కూడా ఇక్కడే సమాధి అయ్యారు.
-------------------------------------------------------------------------------------------------------------------
*కలలు కన0డి వాటిని సాకార0 చేసుకో0డి-
కలా0(భారత 11వ రాష్ట్రపతి)