మదర్ థెరిస్సా శత జయంతి సందర్భంగా కోల్కత మింట్ రూ. 1౦౦, రూ. 5నాణేల్ని విడుదల చేసింది.
________________________________________
* రక్షణ మంత్రి రష్యా అధికారిక పర్యటన: అక్టోబర్ ౩ నుంచి మూడు రోజులు
మన రక్షణశాఖా మంత్రి ఎ.కే.అంటోని
రష్యాలో అధికారికంగా పర్యటించి వివిధ ఒప్పందాలను
ఖరారు చేసుకు రానున్నారు.
* అంతర్ జాతీయ తెలుగు అంతర్జాల తోలి సదస్సు ఘనంగా ముగిసింది. రెండో సదస్సును ఏపీలో 2012 సెప్టెంబర్ 21 నుంచి మూడ్రోజుల పాటు నిర్వహిస్తామని సిలికాన్ అంధ్ర చైర్మన్ కూడిబోట్ల ఆనంద్ తెలిపారు.
______________________________________________________
. రకరకాల కేసుల్ని ఎదుర్కొన్న టాలీవుడ్ హీరోలు: నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, మోహన్ బాబు, సుమన్
. నాగార్జున నటించిన భక్తీ ప్రధాన చిత్రాలు: అన్నమయ్య, శ్రీరామదాసు.
ప్రస్తుతం మరోసారి దర్శకేంద్రుడితో కలిసి షిర్డీ సాయి బాబా చిత్రం చేస్తున్నారు.
________________________________________
మహాత్మాగాంధీ జయంతి
తుపాకులు, ఫిరంగులు, అపార ఆధునిక ఆయుధ సంపత్తి కల్గి ప్రపంచంలోనే పలు దేశాల్ని గుప్పిట పట్టి పాలింఛిన బ్రిటీస్షర్లను భయపెట్టిన స్వాతంత్య్ర సమర యోధుడు మహాత్మాగాంధీ ...అహింసే ఆయన ఆయుధం.. సత్యసంధతే జాతిపిత సకల సంపద. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఆ ఒకే ఒక్కడు యావత్ భారత జాతికి దిక్సూచి. సద్గుణ సంపన్నుడైన బాపూజీకి అలక్షణమన్నదే లేదా? ఉంది అదే కోపం. ఆ సమయంలో ఆయన మౌనంతో దాన్ని జయించే వారు. ఆవేళ కేవలం రాత పూర్వకంగానే జాతిపిత తన అనుచరులకు దిశా నిర్దేశం చేసేవారు.
గాంధీ శకం : 1919-1947
గురువు: గోపాల కృష్ణ గోఖలే
జాతీయ గాంధీ మ్యూజియం డిల్లీలో ఉంది.
... మహాత్ముని వస్తువులు దేశం చేజారి పొకు౦డా వాటిని వేలంలో కొని ఇండియాకు తీసుకొచ్చిన కింగ్ (పిషర్) విజయ్ మాల్య.
---------------------------------------------------------------------------------------------
బంగారం: ఏపీలో బంగారం లభించేది రాయలసీమ జిల్లాలలోనే. అనంతపురం (రామగిరి),
కర్నూల్, చిత్తూరు (చిగురు గుంట)
___________________________________________________________