3 Oct 2011

peace

 * `జోహాన్స్ బర్గ్(సౌత్ ఆఫ్రికా): ఆథ్యాత్మిక గురువు దలైలామాకు  మహాత్మాగాంధీ
 శాంతి బహుమతి లభీంచింది. ఈ విషయాన్ని గాంధీజీ మనువరాలు
 లీలా  గాంధీ ప్రకటించారు.` 
 * లండన్ నుంచి డిల్లీకి తెలుగు యువకుడు (తూర్పు గోదావరి-లొల్ల) అల్లూరి శ్రీనివాస్ చౌదరి సైకిల్ యాత్ర పూర్తీ చేశారు. ఆయన 'మానవతా' స్వచ్చంద సంస్తను స్థాపించి  20 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర చేపట్టానన్నారు. 
-----------------------------------------------------------------------------

* తిరుమల : ఉత్తర దక్షిణాయణ కాలాల్లో ఇక ఫై ఏడాదికి రెండుసార్లు
బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని  టి టి డి తలపోస్తోంది.   

* కర్నూల్ సామాజిక, రాజకీయ పరిణామాలఫై బాలకృష్ణ 
నటిస్తున్న సినిమా షూటింగ్ ఆ జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. శ్రీకీర్తి కంబయిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో బాలయ్య మరోసారి అలరిస్తారని
 అభిమానులు ఆశిస్తున్నారు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు,
 చెన్న కేశవరెడ్డి, సింహా సినిమాలతో ఇప్పటికే ఆయన తనకంటూ
 ఓ ఒరవడిని  సొంతం చేసుకున్నారు.
------------------------------------------------------------------     
 'మన'నం!
~ శరీరానికి వయస్సు ఉమ్టుంది.. మనస్సుకే ఉండనిది.
~ మనిషి అశాశ్వతం..కానీ  కీర్తి శాశ్వతం.
~ అన్ని జబ్బుల్ని తగ్గిమ్చోచ్చు..ఒక్క డబ్బు జబ్బును తప్పా.
~ డబ్బు ఖర్చయితే సంపాదిమ్చవచ్చు..మరి కోల్పోయిన కాలం మాత్రం ఎప్పటికి దక్కదు.
~ శత్రువు నుంచి తప్పించుకోవచ్చు..ప్రేమను పంచే స్నేహితులకు సదా బందీలమే.    
_____________________________________________________________

  * పేదల నిర్ధారణకు సంబంధి౦చి ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన రూ. 32 నిర్ధారిత మొత్తంఫై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తాజాగా  ప్రకటించింది.  


No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays