మన రాష్ట్రంలో రెండో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ. కృత యుగంలో స్వయంభువుగా అమ్మ అష్ట భుజాలతో సింహవాహినిగా వెలిశారు. కీలుడు అను యక్షుడి కోరిక మేరకు మహిషాసుర సంహారానంతరం ఉగ్ర రూపంలో ఉన్న దేవిని ఆది శంకరాచార్యులు శాంతింప చేసి శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట చేశారు.
అస్వియుజ సుద్ధ పాడ్యమి నాడు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ ఆలం కారంతో మొదలై అమ్మలగన్న అమ్మ దశావతారాల్లో భక్తులకు దర్శన మిస్తూ ౦ది .
శరన్నవరాత్రులలో దేవీ ఆలంకృత రూపాలివే
* బాలత్రిపుర సుందరీ దేవి
* గాయత్రిదేవి
* మహాలక్ష్మీ దేవి
* అన్నపూర్ణా దేవి
* లలితా త్రిపుర సుందరీ దేవి
* సరస్వతీ దేవి
* కనకదుర్గా దేవి
* మహిషాసుర మర్ధిని
* రాజరాజేశ్వరీ దేవి
----------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment