* అంగారకుడి ఎగువ వాతావరణం లో ఆశించిన దాని కన్నా 1౦౦ రెట్లు ఎక్కువ నీరున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా భావిస్తోంది. ఐరోపా అంతరిక్ష స0స్తకు చెందిన మార్స్ ఎక్ష్ప్రెస్, అమెరికాకు చెందిన మార్స్ రికనెజెంస్ ఆర్బిటర్ (ఎం ఆర్ ఓ) డేటా ఆధారంగా బృందం ఈ అంచనాకు వచ్చింది.
=========================================================
* అన్నా హజారే తన స్వగ్రామ0 రాలెగావ్ సిద్ది వాసులు తనకు మహాత్మా బిరుదు నివ్వడాన్ని తిరస్కరించారు. మహాత్మా గాంధీ, పూలే, అ0బెడ్కర్ల బాటలోనే తన పయనమని పేర్కొన్నారు.
----------------------------------------------------------------------------------
* పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప- కారల్ మార్క్స్ నినాదం
__________________________________________________________
* వన్దేల్లో డబుల్ సెంచరి చేసిన ఒకే ఒక్కడు సచిన్ టెండుల్కర్ - 147 బంతుల్లోనే ఈ ఘనతను (దక్షిణాఫ్రికా తో స్వదేశంలో జరిగిన 2010 సీరిస్) సాదించాడు
---------------------------------------------------------------------------------
No comments:
Post a Comment