13 Oct 2011

ever green


దేశం ఎటు పోతుంది ..
స్వతంత్ర భారతంలో మాట్లాడే  స్వేచ్చే కరవైంది.  సుప్రీం కోర్ట్ సాక్షిగా
 అక్కడి సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ ఫై జరిగిన దాడిని అందరూ ఖండించాలి.  
-------------------------------------------------------------------- 
ఆలిండియా సూపర్స్టార్ అమితాబ్ అసలు పేరు
 ఏమీటో తెలుసా? ఇంక్విలాబ్. స్వతంత్ర ఉద్యమ కాలంలో పుట్టినందున హరివంశ రాయ్, 
తేజ బచ్చన్ లు తమ పెద్ద కొడుకు అమితాబ్ కు
 ఆ పేరే పెట్టారు. తర్వాత మిత్రుల
 సూచన మేరకు అమితాబ్ గా నామకరణం చేసారు. 
అమితాబ్ అంటే ఆరని వెలుగు అని అర్ధం. అమితాబ్ తమ్ముడు అజితాబ్. అమితాబ్ భార్య ప్రస్తుత ఎంపీ జయాబచ్చన్ (సమాజ్వాది పార్టీ నేత),
కూతురు శ్వేత, కొడుకు అభిషేక్ కోడలు ఐశ్వర్య రాయ్ (1994 మిస్వరల్డ్).
అమితాబ్ ప్రస్తుతం ఓ హాలివుడ్ సినిమా లో గామ్బ్లార్ గా నటిస్తున్నారు.  
______________________________________________________________________
గోబెల్స్ ప్రచారం : అబద్దపు మాటగా ఇప్పుడు వాడుకలో ఉంది. 

హిట్లర్ జర్మని సైన్యంలో మేజర్ అయిన గోబెల్స్ ద్వారా, 
ఓ వైపు తమకు ఓటమి ఎదురౌతున్నా గెలుపు వాకిట్లో  ఉన్నట్లు
 ప్రచారం సాగించి హిట్లర్ సైన్యాన్నిముందుకు నడిపాడు.  

---------------------------------------------------------------
రష్యా అందానికి పిల్లలు కావాలట,
అన్నా కౌర్నికోవా (beauty tennis star) చాలా  రోజులుగా స్పానిష్
 పాప్ స్టార్ ఎన్రిక్ తో డేటింగ్ లోఉంది. స్వయంగా తనకు, లేదా దత్తత గా నయినా పిల్లలను కోరుకుంటోంది.
మాజీ మిస్ యూనివర్స్ (1994) సుస్మితా సేన్కు కూడా దత్త  పుత్రికలు ఉన్నారు తెలుసుగా.








         

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays