అన్నా ది గ్రేట్ టీం : అన్నా హజారే, శాంతి భూషణ్, ప్రశాంత భూషణ్,
కిరణ్ బేడి, arvind కేజ్రివాల్.
* అన్నా హజారే అసలు పేరు: కిషన్ హజారే
---------------------------------------------------------------------------------------------
* అమెరికా అసెంబ్లీ వ్యవస్థ ఫై త్వరలో ఓ పుస్తకాన్ని వెలువరించనున్నట్లు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యాక్షుడు
మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.
* యూని కోడ్ కన్సార్టియం లో తెలుగుకు అధికారిక, పూర్తీ స్తాయి
సభ్యత్వం లభించినట్లు ఏపీ ఐ టీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లదించారు.
----------------------------------------------------------------------------------------------
victory
* పీ ఎస్ ఎల్ వీ- 18 వాహన నౌక ప్రయోగం సక్సెస్ అయింది .
విద్యార్ధులే రూపొందింఛిన నానో ఉపగ్రహం ఎశార్ఎం-1 సహా
మరో మూడు శాటిలయిట్లను ప్రయోగించగా 870 కిలో మీటర్ల కక్ష్యలో
విజయవంతంగా తిరుగాడుతున్నాయి. ఈ ప్రయోగాన్ని ఇస్రో, ఫ్రెంచ్ గుయానా
సంయుక్తంగా చేపట్టాయి. ఇందుకు రూ. 16౦ కోట్లు ఖర్చయింది. విద్యార్దులే
స్వయంగా సం కేతిక పరిజ్ఞానాన్ని అందించడం ఇది రెండోసారి.
*ఇస్రో చైర్మన్ రాదా కృష్ణన్
_____________________________________
No comments:
Post a Comment