17 Oct 2011

psycho


మమతా వార్నింగ్ 
మావోయిస్టులు వారం లోపుగా ఆయుధాలను వదలి చర్చ్చ్లలకు  రావాలని పశ్చిమ బెంగాల్ సీం మమతా బెనర్జీ హెచ్చరించారు. మావోయిస్టులకు పట్టున్న జంగల్ మహల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వారిని జంగల్ మాఫియా, సుఫారి కిల్లర్స్ అంటూ ఘాటుగా విమర్శించారు.  వారు జన జీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, పునరావాసం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయుధాలను వీడందే చర్చ్చాలు సాధ్యం కావన్నారు. 
----------------------------------------------------------------------------------------------
సైకో..! టూర్..?       
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఓ సైకో తన ఉన్మాదంతో జన్నాన్ని హడలెత్తిస్తున్నాడు. మూడు జిల్లాల్లో ఇప్పటికే జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు. తొలుత నెల్లూరు జిల్లా(కావలి)లో ప్రతాపం చూపాడు. అక్కడ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారింట భోజనం చేసి ఆ తర్వాత గాయపరచి మళ్ళీ  వస్తానని భయపెట్టి వెళ్ళే వాడని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అనంతపురంలో ఇళ్ళ ముందు పార్క్ చేసిన బైక్లను తగులబెడుతూ ప్రజలకు మనస్శ్హాం తి లేకుండా చేసి తాజాగా  ఇప్పుడు గుంటూర్ ను వనికిస్తున్నాడు. ఆటోలో తిరుగుతూ మార్నింగ్ వాక్ కు వెళ్ళే మహిళల ఫై రాళ్ల దాడులు చేస్తున్నాడు. ఇది ఒక ఉన్మాది పనేనా లేక మరే ఆకతయిలయినా ఆ ముసుగులో
ఇలా చేస్తున్నారా? నిఘా కళ్ళకు దొరికితే తప్ప చెప్పలేము.   
________________________________________________________________
 ముద్దు పేర్ల మగధీరులు 
 మహేష్ ... నాని 
రామ్చరణ్... చెర్రీ 
జూనియర్ ఎన్టీఆర్ ... తారక్ 
నాగ చైతన్య...చై  
అల్లు అర్జున్...బన్నీ  






16 Oct 2011

joy


 భారత్ గణతంత్ర రాజ్యంగా 1950  జనవరి 26 న ఆవిర్భవించింది. 
జాతీయ జంతువు పులి 
జాతీయ పక్షి నెమలి 




ఆయా జంతువుల అరుపుల్ని మనం ఇలా పిలుస్తున్నాం. 


Tiger…  గాండ్రింపు ...growl
Lion….గర్జన ...roar
Elephant…ఘిమ్కారం ...trumpet
Dog…మొరగడం... yelp
Monkey..కిచకిచ..chatter
Donkey..ఓండ్ర ..bray
Horse…సకిలింపు...neigh
Bear..గుర్రు..growl
Camel..ఘర్గారం..grunt
Cattel…అరుపు...
--> -->low
 _______________________________________________________________________
-->
-->
TAANAA
కత్రినా సునామి 9/11 బాధిత పాటశాలల విద్యార్డులకి తానా బ్యాగ్ ప్యాక్ల వితరించింది. ౩౩ ఏళ్ళుగా ఈ సహాయ కార్య క్రమాల్ని చేపడుతోంది. 8 ఏళ్ళుగా ఈ బ్యాగ్ ప్యాక్లని ఏటా 10 వేల చొప్పున అసొసిఏశ్హన్ అ౦దిస్తుండదాన్ని పలువురు ప్రశంసి౦చారు.    
_______________________________________________________________________
* చైనాలో విశ్వవిద్యాలయాల్లో  ప్రేమ, సెక్స్ పాటాలు బోధించాలని  ఆ దేశ విద్యాశాఖ ఆదేశించింది. ఈ ప్రకటన పట్ల విద్యార్డులు కేరింతలు కొడుతుండగా సంప్రదాయవాదులు గగ్గోలు పెడుతున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------
అన్నా హజారే రాలెగావ్ సిద్దిలో రేపటి నుంచి మౌన దీక్ష చేపడుతున్నారు. 
తన ఆరోగ్య పరిరక్షణ లో భాగంగానే ఈ దీక్షను చేస్తున్నట్లు అన్నా ప్రకటించారు.
  _______________________________________________________________________
 

15 Oct 2011

be good


ఈ భూమి మీద మాట్లాడే, నవ్వ గలిగే ఏకయిక జీవులం మనం. 
మన మాత్రు భాష మీద మనకు భలే మమకారం. 
ఆ క్రమంలోనే ఇక్కడ  కొన్ని చెప్పుకుందాం
ఏ మాటకు ఆ మాట
 * ఆలశ్యం అమృతం విషం 
* నిదానమే ప్రధానం 
*  చెప్పే వాడికి వినే వాడు లోకువ
* శంకరుడు వంటి దేవుడు వంకాయ వంటి కూర ఉండదు
* పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మిన్న
* నిజం గడప దాటే వేళకి అబద్ధం లోకాన్ని చుట్టేస్తుమ్ది  
* లోకో భిన్న రుచి 
* నేతిబీర కాయ చందం
* పోలీసుని చూసి దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు
* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ
* మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ
* చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు  
* ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమన్నట్టు
* మొక్కయి వంగనిది మానయ్యాక వంగునా 
* మొక్కుబడి తంతు 
* తూతూ మంత్రం
* మంత్రాలకు చింతకాయలు రాలతాయా? 
_____________________________________________________________________
లవ్ ఆల్..సర్వ్ ఆల్ : సత్య సాయి  
 కాళ్ళ కున్న జోళ్ళ ద్వారా రాళ్ళు రప్పలు ముళ్ళు తదితర బాధల నుంచి తప్పించు కున్నట్లే 
ప్రేమ నిండిన గుండెతో ని౦దలు నిష్టూరాలను తట్టుకునే శక్తి వస్తుంది.   
భగవద్గీత 
 యోన్తా: సుఖోస్త రామస్త దాన్త జ్యోతి దేవయ:/
 న యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో ధీ గచ్చతి //
తాత్పర్యం:  అంతరంగ మందే ఆనందమును కలిగిన వాడును 
ఉత్సాహవంతుడై  అంతరంగ మందే రమించు వాడును 
అంతరంగమందే  లక్ష్యంను కలిగిన వాడును
 అగు మనుజుడే వాస్తవమునకు పూర్నుడగు యోగి  యనబడును 
బ్రహ్మ భూతుడయిన అట్టివాడు 
అంత్యమున పరబ్రహ్మమునే పో౦దగలడు

13 Oct 2011

ever green


దేశం ఎటు పోతుంది ..
స్వతంత్ర భారతంలో మాట్లాడే  స్వేచ్చే కరవైంది.  సుప్రీం కోర్ట్ సాక్షిగా
 అక్కడి సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ ఫై జరిగిన దాడిని అందరూ ఖండించాలి.  
-------------------------------------------------------------------- 
ఆలిండియా సూపర్స్టార్ అమితాబ్ అసలు పేరు
 ఏమీటో తెలుసా? ఇంక్విలాబ్. స్వతంత్ర ఉద్యమ కాలంలో పుట్టినందున హరివంశ రాయ్, 
తేజ బచ్చన్ లు తమ పెద్ద కొడుకు అమితాబ్ కు
 ఆ పేరే పెట్టారు. తర్వాత మిత్రుల
 సూచన మేరకు అమితాబ్ గా నామకరణం చేసారు. 
అమితాబ్ అంటే ఆరని వెలుగు అని అర్ధం. అమితాబ్ తమ్ముడు అజితాబ్. అమితాబ్ భార్య ప్రస్తుత ఎంపీ జయాబచ్చన్ (సమాజ్వాది పార్టీ నేత),
కూతురు శ్వేత, కొడుకు అభిషేక్ కోడలు ఐశ్వర్య రాయ్ (1994 మిస్వరల్డ్).
అమితాబ్ ప్రస్తుతం ఓ హాలివుడ్ సినిమా లో గామ్బ్లార్ గా నటిస్తున్నారు.  
______________________________________________________________________
గోబెల్స్ ప్రచారం : అబద్దపు మాటగా ఇప్పుడు వాడుకలో ఉంది. 

హిట్లర్ జర్మని సైన్యంలో మేజర్ అయిన గోబెల్స్ ద్వారా, 
ఓ వైపు తమకు ఓటమి ఎదురౌతున్నా గెలుపు వాకిట్లో  ఉన్నట్లు
 ప్రచారం సాగించి హిట్లర్ సైన్యాన్నిముందుకు నడిపాడు.  

---------------------------------------------------------------
రష్యా అందానికి పిల్లలు కావాలట,
అన్నా కౌర్నికోవా (beauty tennis star) చాలా  రోజులుగా స్పానిష్
 పాప్ స్టార్ ఎన్రిక్ తో డేటింగ్ లోఉంది. స్వయంగా తనకు, లేదా దత్తత గా నయినా పిల్లలను కోరుకుంటోంది.
మాజీ మిస్ యూనివర్స్ (1994) సుస్మితా సేన్కు కూడా దత్త  పుత్రికలు ఉన్నారు తెలుసుగా.








         

Popular Posts

Wisdomrays