12 Oct 2011

success


అన్నా ది   గ్రేట్ టీం : అన్నా  హజారే, శాంతి భూషణ్,  ప్రశాంత  భూషణ్,
 కిరణ్ బేడి, arvind  కేజ్రివాల్.

* అన్నా హజారే అసలు పేరు: కిషన్ హజారే 
---------------------------------------------------------------------------------------------
* అమెరికా అసెంబ్లీ వ్యవస్థ ఫై త్వరలో ఓ పుస్తకాన్ని వెలువరించనున్నట్లు 
 ప్రపంచ తెలుగు రచయితల సంఘం  గౌరవాధ్యాక్షుడు 
మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు. 

* యూని కోడ్ కన్సార్టియం లో తెలుగుకు అధికారిక, పూర్తీ స్తాయి
 సభ్యత్వం లభించినట్లు ఏపీ ఐ టీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లదించారు.  
----------------------------------------------------------------------------------------------
victory     


* పీ ఎస్ ఎల్ వీ- 18 వాహన నౌక ప్రయోగం సక్సెస్  అయింది .
 విద్యార్ధులే   రూపొందింఛిన నానో ఉపగ్రహం ఎశార్ఎం-1 సహా 
మరో మూడు శాటిలయిట్లను ప్రయోగించగా 870  కిలో మీటర్ల కక్ష్యలో
 విజయవంతంగా తిరుగాడుతున్నాయి. ఈ ప్రయోగాన్ని ఇస్రో, ఫ్రెంచ్ గుయానా
 సంయుక్తంగా చేపట్టాయి. ఇందుకు రూ. 16౦ కోట్లు ఖర్చయింది. విద్యార్దులే
 స్వయంగా సం కేతిక పరిజ్ఞానాన్ని అందించడం ఇది రెండోసారి. 


*ఇస్రో చైర్మన్ రాదా కృష్ణన్ 

_____________________________________  



దూకుడు కలెక్షన్లతో ఊసరవెల్లి పోటాపోటీ.
 ఎన్టీఆర్ యిచ్చ్హిన మరో దసరా బొనంజా.  










11 Oct 2011

prince

మహేష్ నటించిన యాడ్స్ ఇవే తెలుసా?

* యూనివర్ర్సెల్ 

* వివేల్ అల్ట్రా ప్రో 

* అమృతాంజన్ 

* నవరత్న ఆయిల్ 

* తమ్సప్ 

* జోయ్ అలుకాస్ 

* ఐడియా ౩ జి  
________________________________________________________________________________

తెలుగునీ తలుద్దామా!     

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు  
చూడ చూడ రుచుల జాడ వేరు 
పురుషలందు పుణ్య పురుషులు వేరయా 
విశ్వాదాబి రామ వినుర వేమా !  
* వేమన సమాధి అనంతపురం (ఏపీ) జిల్లాలో ఉంది
--------------------------------------------------------------------------------------------------------
ఉపకారికి నుపకారం
విపరీతం గాదు సేయా వివరింపంగా
నపకారికి నుపకారం
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి - సుమతీ శతకం

8 Oct 2011

kavala@telugu


ఒకేలా ఉన్నా వేర్వేరయా !  
* పిండే కొద్దీ రొట్టె -
చేసుకున్న వారికి చేసుకున్నంత 
* ఏ రోటి కాడా పాట!
ఏ ఎండకా గొడుగు 
* తాడిని  తన్నే వాడి తల దన్నే వాడోచ్చినట్టు!
గద్దల్ని తినే వాళ్ళు పోయి రాబందుల్ని తినే వారోచ్చినట్టు  
 * రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకే మందన్నట్టు!
 మందేస్తే వారానికి వేయకుంటే ఏడు రోజులకు జలుబు తగ్గినట్టు 
* చదివేస్తే ఉన్న మతి పోయినట్టు !
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు 
* పేరు గొప్ప ఊరు దిబ్బ !
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ లింగం 
* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
సొమ్ము ఒకరిది సోకొకరిది 
* నిదానమే ప్రధానం 
ఆలస్యం అమృతం విషం 
* పాత రోత కొత్త వింత
దూరపు కొండలు నునుపు
* రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు
మూలిగే నక్క మీద తాటి పండు  పడినట్టు 
_____________________________________________________________________


అగరు బత్తి కథా కమామీషు 
చినీయులు జోస్ స్టిక్స్ పేరిట మన కన్నా ఎక్కువగా వీటిని వాడతారు.
జోస్ అంటే వారి భాషలో దేవత అని అర్థం 
అగర అనేది చెట్టు పేరు.
జన సమూహం అధికంగా గుమిగూడే చోట చెడు వాసన రాకుండా ఉమ్డెందుకే అగరుబత్తిల్ని  వెలిగిస్తారు. అక్కడి వాతావరణంలో ఈ పరిమళం ఓ విదమైన పవిత్రతతను ప్రోది చేస్తుందని పెద్దల నమ్మకం.
భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్  బత్తి -
ఈ ప్రకటన పరిచయం అక్కరు  లేదు కదు !  












7 Oct 2011

modesty

* అంగారకుడి ఎగువ వాతావరణం లో ఆశించిన దాని కన్నా 1౦౦ రెట్లు ఎక్కువ నీరున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా భావిస్తోంది. ఐరోపా అంతరిక్ష స0స్తకు చెందిన మార్స్ ఎక్ష్ప్రెస్, అమెరికాకు చెందిన మార్స్ రికనెజెంస్ ఆర్బిటర్ (ఎం ఆర్ ఓ) డేటా  ఆధారంగా బృందం ఈ అంచనాకు వచ్చింది.
=========================================================
 * అన్నా హజారే తన స్వగ్రామ0 రాలెగావ్ సిద్ది వాసులు తనకు  మహాత్మా బిరుదు నివ్వడాన్ని తిరస్కరించారు. మహాత్మా గాంధీ, పూలే, అ0బెడ్కర్ల బాటలోనే తన పయనమని పేర్కొన్నారు. 
----------------------------------------------------------------------------------
* పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప- కారల్ మార్క్స్ నినాదం 
__________________________________________________________
* వన్దేల్లో డబుల్ సెంచరి చేసిన ఒకే ఒక్కడు సచిన్ టెండుల్కర్ - 147 బంతుల్లోనే ఈ ఘనతను (దక్షిణాఫ్రికా తో స్వదేశంలో జరిగిన 2010 సీరిస్) సాదించాడు
 ---------------------------------------------------------------------------------
     


Popular Posts

Wisdomrays